: మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం


మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ రోజు మొదలైంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 10 మున్పిపల్ కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు కార్పొరేషన్లకు 13వ తేది, మున్సిపాలిటీలకు 14 వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు 18వ తేదీ చివరి రోజు.

  • Loading...

More Telugu News