: బీజేపీలో చేరిన సినీ నటి జీవిత


ప్రముఖ సినీ నటి జీవిత ఈ రోజు బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో ఆమె టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News