: ఈ నెల 15న పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం


రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 15న రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News