: మరో వర్శిటీలోనూ పాక్ నినాదాలు చేసిన కాశ్మీరీ విద్యార్థులు


ఇటీవల ఆసియా కప్ లో జరిగిన భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మీరట్ వర్శిటీలో కొందరు కాశ్మీర్ విద్యార్థులు పాక్ అనుకూల నినాదాలు చేయడం తెలిసిందే. ఆ తర్వాత వారు సస్పెన్షన్ కు గురయ్యారు. తాజాగా, అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ వర్శిటీలోనూ చోటు చేసుకుంది. దాయాదుల క్రికెట్ సమరం సందర్భంగా ఈ వర్శిటీ హాస్టల్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు విద్యార్థులు పాక్ కు మద్దతివ్వడంపై మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన వర్శిటీ అధికారులు ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో నలుగురు కాశ్మీర్ విద్యార్థులున్నారు.

  • Loading...

More Telugu News