: రాహుల్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాషాయదళం


మహాత్మా గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ వాదులేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో రాహుల్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ పదేపదే తప్పిదాలకు పాల్పడే వ్యక్తని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎన్ సంపత్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు.

  • Loading...

More Telugu News