: అభంశుభం తెలియని బాలికపై అఘాయిత్యం


ఢిల్లీలో ఓ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడో నీచుడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక కనిపించకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తెలిసినవాళ్ళను విచారించగా, పక్కింటి వ్యక్తితో కనిపించిందని సమాచారమిచ్చారు. ఆ బాలిక కోసం వెదుకుతుండగా, దయనీయస్థితిలో రోడ్డుపై కనిపించింది. విషయం ఆరాతీయగా, వారి పొరుగు వ్యక్తే బాలికను తన ఇంట్లో నిర్బంధించి అత్యాచారం చేశాడని తేలింది. దీంతో, ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని పోలీసులకప్పగించారు. బాలికను ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News