: స్మగ్లింగ్ చేసినట్టు రాష్ట్రాన్ని విభజించారు: ఉండవల్లి


కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విభజన అంశంపై మరోసారి గళమెత్తారు. స్మగ్లింగ్ చేసినట్టు రాష్ట్రాన్ని ముక్కలు చేశారని కాంగ్రెస్ అధిష్ఠానంపై మండిపడ్డారు. రాజధాని ఉన్న ప్రాంతం ఇంతకుముందెన్నడూ విడిపోలేదని వివరించారు. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. దేశ చరిత్రలో సమైక్యాంధ్ర ఉద్యమం లాంటిది మరొకటి లేదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజలే నడిపించారని చెప్పారు.

  • Loading...

More Telugu News