: తెలంగాణ పీసీసీ చీఫ్ గా జానా?


తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి, సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. అందరికీ ఆమోదయోగ్యుడు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సహకారం ఉండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం జానారెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర పీసీసీ చీఫ్ గా బొత్స సత్యన్నారాయణకే మరో అవకాశం ఇవ్వవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News