: జడ్పీ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు


రాష్ట్రంలో త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వాటి వివరాలు...

* నిజామాబాద్, అనంతపురం, కర్నూలు - బీసీ
* కడప, మహబూబ్ నగర్ - ఎస్సీ
* ఆదిలాబాద్, గుంటూరు, కరీంనగర్, మెదక్ - బీసీ మహిళ
* నల్గొండ - ఎస్టీ
* విజయనగరం - ఎస్టీ మహిళ
* తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, రంగారెడ్డి - జనరల్
* వరంగల్, ఖమ్మం - ఎస్సీ మహిళ
* శ్రీకాకుళం, విశాఖట్నం, కృష్ణా, చిత్తూరు - జనరల్ మహిళ

  • Loading...

More Telugu News