: ఎల్లుండి సమరశంఖం పూరించనున్న రాహుల్


ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమరశంఖం పూరించనున్నారు. ఎల్లుండి రాజస్థాన్ లోని దియోలి పట్టణంలో ఏర్పాటు చేసిన సభ ద్వారా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రాజస్థాన్ పర్యటనలో రాహుల్ వెంట పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, ఇతర సీనియర్ నేతలు కూడా ఉంటారు.

  • Loading...

More Telugu News