: తెలంగాణకు తమ్మినేని... ఆంధ్రప్రదేశ్ కు పి.మధు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీపీఎం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. కాసేపటి క్రితం ముగిసిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెండు రాష్ట్రాలకు రెండు కమిటీలను నియమించారు. తెలంగాణ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా పి.మధు నియమితులయ్యారు.