: ముద్రగడకు కిరణ్ ఫోన్
కాపు సామాజిక వర్గంలో గుర్తింపు కలిగిన నేత ముద్రగడ పద్మనాభంకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. తాను పెట్టబోతున్న పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. కిరణ్ ఆహ్వానానికి ముద్రగడ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.