: గవర్నర్ తీరుపై టీడీపీ నేతల అసంతృప్తి


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలిపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను ఓ నివేదిక రూపంలో గవర్నర్ కు అందించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, మూడు రోజులైనా ఇంతవరకు వారికి గవర్నర్ అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News