: 1836 కోట్లు గెలుచుకున్న అదృష్టవంతుడు!


ప్చ్ ... లాటరీనా ... ఎవడికి తగులుతుంది ... అయినా మనకంత అదృష్టం లేదులే ... అంటూ తీసిపారేస్తుంటాం. అయితే, అమెరికాలో ఓ వ్యక్తి అలా అనుకోలేదు. అందుకే, ఇప్పుడు తాను కొన్న లాటరీ ముక్క అతన్ని కోటీశ్వరుడిని చేసేసింది. పైగా, కోటీ రెండు కోట్లూ కాదు ... ఏకంగా 1836 కోట్లు గెలుచుకున్నాడు సదరు అదృష్టవంతుడు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో 'పవర్ బాల్ లాటరీ'లో అంత మొత్తాన్ని ఓ వ్యక్తి గెలుచుకున్నట్టు లాటరీ నిర్వాహకులు తెలిపారు. అతని వివరాలను మాత్రం ఈ రోజు వెల్లడిస్తారట.  

  • Loading...

More Telugu News