: మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు వసుంధర కానుక
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఈనాడు పత్రిక వసుంధర డాట్ నెట్ (http://vasundhara.net) పేరుతో ఒక వైబ్ సైట్ ను ఈ రోజు ప్రారంభించింది. భారత్ బయోటెక్ ఎండీ ఎల్లా సుచిత్ర, సైకాలజిస్ట్ పూర్ణిమ నాగరాజు తదితరులు దీన్ని ప్రారంభించారు.