: ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : హరీష్ రావు
2014లో తెలంగాణ వచ్చి తీరుతుందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.