: ఫిక్సింగ్ పై విచారణ ఈనెల 25కి వాయిదా


ఐపీఎల్ గత సీజన్లో చోటు చేసుకున్న ఫిక్సింగ్ అంశంపై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 25కి వాయిదా వేసింది. ఐపీఎల్ లో అక్రమాలపై జస్టిస్ ముద్గల్ కమిటీ రూపొందించిన నివేదికపై సుప్రీం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీసీసీఐ... ముద్గల్ కమిటీ నివేదికలోని పేర్లను వెల్లడించవద్దంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణ మార్చి 25న ఉంటుందని సుప్రీం పేర్కొంది.

  • Loading...

More Telugu News