: మోడీని కలవడానికి వెళ్తున్న కేజ్రీవాల్ ను అడ్డుకున్న పోలీసులు


ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుజరాత్ పర్యటన మరో మలుపు తిరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలుస్తానంటూ గాంధీనగర్ లోని ఆయన ఇంటికి బయలుదేరిన కేజ్రీవాల్ ను మోడీ నివాసం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. మోడీని 16 ప్రశ్నలు అడగాలని... ఆయన అంగీకరిస్తే కలుస్తానని... లేకపోతే అపాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు కలుస్తానని ఈ సందర్భంగా కేజ్రీవాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News