: సముద్రంలో పడవ బోల్తా...ముగ్గురి మృతి


ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ మండలం గుండమాల వద్ద సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరొకరు గల్లంతైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News