: నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద విమానాశ్రయం : ఆనం


నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద విమానాశ్రయం నెలకొల్పుతామని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఈ ఏడాదే శంకుస్థాపన చేస్తారని ఆనం నెల్లూరులో స్పష్టం చేశారు. దీంతో నెల్లూరు జిల్లా వాసులకు ఎంతో మేలుచేకూరుతుందని వెల్లడించారు. విమానాశ్రయం కోసం తాను మూడేళ్లుగా ప్రయత్నించానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News