: ఫేస్ బుక్ లో అలాంటి పోస్టులకు ఇక చెక్


మంచికి ఉపయోగపడాల్సిన ఫేస్ బుక్ వారధిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. 'తుపాకులు అమ్మకానికి సిద్దం... విక్రయానికి బాలిక' అంటూ పోస్టులు పెడుతూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు కొందరు వాడుతుండడంతో ఫేస్ బుక్ మేల్కొంది. ఇకపై అలాంటి పోస్టులను సత్వరం డిలీట్ చేయాలని నిర్ణయించింది. వచ్చే కొన్ని వారాల్లో ఇలాంటి పోస్టులను తీసేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఫోటో షేరింగ్ సైట్ ఇన్ స్టా గ్రామ్ కు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది.

  • Loading...

More Telugu News