: కేసీఆర్ అద్దెపుత్రుడు... జగన్ దత్తపుత్రుడు: బాబు
కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలతో విభజన చేసిందని, అయితే అద్దెపుత్రుడు కేసీఆర్ పంగనామాలు పెట్టారని, దత్తపుత్రుడు జగన్ అడ్రస్ లేకుండా పోతాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో దత్తపుత్రుడు అధికారంలోకి వస్తాడని కాంగ్రెస్ భావించిందని, ఇప్పుడు ఆ సూచనలేవీ కనిపించడంలేదని చెప్పారు. నెల్లూరు ప్రజాగర్జన సభలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.