: తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు: బాబు


తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేసేందుకే ఈ కుట్ర అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జగన్ లాంటి అవినీతి అనకొండలను సృష్టించారని మండిపడ్డారు. జగన్ కు నెల్లూరు నుంచి మేకపాటి కూడా తోడయ్యాడని బాబు విమర్శించారు.

  • Loading...

More Telugu News