: బాబుకు ఘనస్వాగతం... ఆరంభమైన ప్రజాగర్జన ర్యాలీ


నెల్లూరులో టీడీపీ ప్రజాగర్జన ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రజలు బాబుకు నీరాజనాలు పలికారు. కేవీఆర్ పెట్రోల్ బంకు నుంచి వీఆర్సీ కళాశాల మైదానం వరకు ఈ ర్యాలీ సాగనుంది.

  • Loading...

More Telugu News