: కాసేపట్లో నెల్లూరులో టీడీపీ ప్రజాగర్జన


నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన సభ కాసేపట్లో ఆరంభం కానుంది. నగరమంతా పసుపుమయమైంది. టీడీపీ శ్రేణులతో నెల్లూరు పట్టణ వీధులన్నీ కిక్కిరిశాయి.

  • Loading...

More Telugu News