: భారత్ ముందు ఈజీ టార్గెట్


పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ లో భారత్ ముందర స్వల్ప లక్ష్యాన్నుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ జట్టును టీమిండియా స్పిన్నర్లు ఇక్కట్ల పాల్జేశారు. ఆ జట్టు 45.2 ఓవర్లలో 159 పరుగులకు చాపచుట్టేసింది. ఓ దశలో 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘన్ జట్టును షెన్వారి (50), షాజాద్ (22) జోడీ ఆదుకుంది. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3, షమి 2, మిశ్రా 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News