: జగన్ కు చేదు అనుభవం


ఖమ్మం జిల్లా సత్తుపల్లి పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆందోళనకారుడు జగన్ కాన్వాయ్ పైకి చెప్పు విసిరి తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News