: టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు కూడా సమాయత్తమవ్వాల్సిందిగా కేసీఆర్ వారికి సూచించారు.