: పంట నష్టం అంచనా వేయండి: సీఎస్ కు గవర్నర్ ఆదేశం


రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై అంచనా వేయాలని గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి ఛీఫ్ సెక్రటరీ మహంతికి ఫోన్ చేసి ఆదేశించారు. రైతులకు పంట నష్టపరిహారం అందించేందుకు నష్టం అంచనా వేయాలని, సమగ్ర సమాచారం తనకందించాలని సీఎస్ కు గవర్నర్ సూచించారు.

  • Loading...

More Telugu News