: ఆర్టీసీ ఛైర్మన్ పదవికి ఎమ్మెస్సార్ రాజీనామా


ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సందర్భంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయాలని గవర్నర్ కార్యాలయం ఆదేశించడంతో తన రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ కు పంపారు. 1990లో తొలిసారి ఆర్టీసీ ఛైర్మన్ గా నియమితులైన ఎమ్మెస్సార్ 1994 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం 2007లో మరోసారి ఆర్టీసీ ఛైర్మన్ గా నియమితులైన ఆయన ఇప్పటి వరకు సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగారు.

  • Loading...

More Telugu News