: కట్నం ఇవ్వలేదని... పెళ్లైన రెండో రోజే అత్యాచారం చేసిన మామ


అత్యాచారాలకు అంతులేకుండా పోతోంది. ఆడదానికి ఇంటా బయటా ఎక్కడా రక్షణ దొరకడం లేదు. కన్న కూతురులా చూడాల్సిన మామే ఆ యువతి పాలిట కీచకుడయ్యాడు. కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో ఆమె పాలిట శాపంగా మారాడు. రాజస్థాన్ లోని జైపూర్ లో కట్నం తేలేదన్న కారణంతో పెళ్లి చేసిన రెండో రోజే కోడలిపై ఓ మామ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణంపై సోమవారం ఎఫ్ఐఆర్ దాఖలైంది.

  • Loading...

More Telugu News