: ఐఏఎస్ అధికారుల బదిలీ
ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పి.బసంత్ కుమార్ గవర్నర్ నరసింహన్ జాయింట్ సెక్రెటరీగా నియమితులయ్యారు. రాహుల్ బొజ్జా జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ గా, సీహెచ్ శ్రీధర్ చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.