: కమెడియన్లకే సినీ లైఫ్ ఎక్కువ: సునీల్


హీరోల కంటే కామెడీ నటులకే సినీ జీవితం ఎక్కువంటున్నాడు కామెడీ హీరో సునీల్. ఈ పూలరంగడు ఈ రోజు విశాఖ నగరంలో వైబ్రేషన్ జిమ్ ను ప్రారంభించాడు. అనంతరం మాట్లాడుతూ.. ''లావుగా ఉన్నవారు నన్ను స్ఫూర్తిగా తీసుకోండి.  తప్పకుండా సన్నబడతారు'' అని సలహా ఇచ్చాడు. సునీల్ ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేశారు.  

  • Loading...

More Telugu News