: టీఆర్ఎస్ రాజకీయ పార్టీగానే కొనసాగాలి: మంద కృష్ణ


టీఆర్ఎస్ రాజకీయ పార్టీగానే కొనసాగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇచ్చిన హామీలను కూడా ఆ పార్టీ నెరవేర్చాలని సూచించారు. అయితే, రాయల తెలంగాణను వ్యతిరేకించిన కేసీఆర్ భద్రాచలంలోని ముంపు ప్రాంతాలపై ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. కాగా, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆ పార్టీ నేతలు అడగటం హాస్యాస్పదమన్నారు.

  • Loading...

More Telugu News