: రాజపక్సతో సమావేశమైన ప్రధాని మన్మోహన్


తమిళ పార్టీలకు భయపడి శ్రీలంక వెళ్ళడానికి సాహసించని ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు మయన్మార్ లో లంకాధీశుడు మహీంద్ర రాజపక్సతో భేటీ అయ్యారు. బీఐఎమ్ఎస్టీఈసీ సదస్సులో పాల్గొనేందుకు మన్మోహన్ నిన్న మయన్మార్ వెళ్ళారు. ఆ సదస్సులో పాల్గొనేందుకు రాజపక్స కూడా రావడంతో ఆయనతో సమావేశమయ్యారు. ఇటీవల అరెస్టు చేసిన 32 మంది భారత జాలర్ల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని మన్మోహన్ శ్రీలంక అధ్యక్షుణ్ణి కోరారు.

  • Loading...

More Telugu News