: ఎండోస్కోపీ చేయించుకోవాల్సి ఉంది: షారూక్
పాపం షారూక్ ఖాన్ ను అనారోగ్య సమస్యలు వదిలి పెట్టడం లేదు. తరచుగా ఏదో ఒక రూపంలో ఆయన్ను సమస్యలు వేధిస్తున్నాయి. ఇటీవలే హ్యాపీ న్యూఇయర్ సెట్లో భుజానికి, కాలికి గాయాలైన విషయం తెలిసిందే. వీటి నుంచి కోలుకుంటున్నానని, వ్యాయామం మొదలు పెట్టాల్సి ఉందని షారూక్ చెప్పాడు. పూర్తి స్థాయిలో మాత్రం ఆరోగ్యంగా లేనని, ఎండోస్కోపీ చేయించుకోవాల్సి ఉందని చెప్పాడు.