: ముగింపుకు చేరుకున్న ఆసీస్ రెండో ఇన్నింగ్స్
భోజన విరామం అనంతరం ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో వెంట వెంటనే రెండు వికెట్లను నష్టపోయింది. రవీంద్ర జడేజా మొత్తం 5 వికెట్లు తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 94పరుగులతో కొనసాగుతోంది.