: టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో భేటీ వాయిదా 24-03-2013 Sun 12:02 | రేపు జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో భేటీ, కార్యవర్గ సమావేశం వాయిదా పడ్డాయి. ఇవి ఈ నెల 30 జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.