: 5వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా


నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా తన బౌలింగ్ తో ఆస్ర్టేలియా బ్యాట్స్ మెన్ కు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాడు. ముచ్చటగా మూడో వికెట్ ను తీసుకున్నాడు. వికెట్లు పోతున్నా కుదురుగా ఆడుతున్న కొవాన్ ను కూడా అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 5 వికెట్లకు 54 పరుగులతో కొనసాగుతోంది. మాథ్యూ వాడే, స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ స్కోరులో కొవాన్ ఒక్కడే 24 పరుగులు చేయడం గమనార్హం. 

  • Loading...

More Telugu News