: రూ.10 కోట్ల మోసం కేసులో ఇద్దరి అరెస్ట్


హైదరాబాదులోని ఐడీబీఐ బ్యాంకు ఖైరతాబాదు శాఖలో 10 కోట్ల రూపాయల మేర మోసానికి సంబంధించిన కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మోసానికి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ ఓ ప్రైవేటు నిర్మాణ కంపెనీలో పనిచేసేవారని సీబీఐ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News