: దేశంలో తొలి ‘బ్యాటరీ బస్సు’ రోడ్డెక్కింది..


దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బస్సు బెంగళూరు రోడ్డెక్కింది. బ్యాటరీతో నడిచే బస్సును ప్రారంభించిన బెంగళూరు రాష్ట్ర రవాణా సంస్థ (బీఎంటీఎస్) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ బ్యాటరీ బస్సు వల్ల కాలుష్యం తక్కువవుతుందని, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఉద్దేశంతోనే ఈ బస్సును ప్రవేశపెట్టినట్లు బీఎంటీసీ ప్రకటించారు. లో ఫ్లోర్, ఆకట్టుకునే డిజైన్, ఆధునిక సౌకర్యాలతో ఎలక్ట్రిక్ బస్సును రూపొందించారు.

  • Loading...

More Telugu News