: లోక్ పాల్ సెర్చ్ కమిటీ నుంచి వైదొలగిన జస్టిస్ థామస్
లోక్ పాల్ సెర్చ్ కమిటీ నుంచి విశ్రాంత న్యాయమూర్తి కేటీ థామస్ తప్పుకున్నారు. లోక్ పాల్ సెర్చ్ కమిటీ వల్ల ఉపయెగం లేదని, ప్రభుత్వం వద్ద ఇప్పటికే జాబితా ఉందని ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కమిటీ నుంచి ఫాలీ నారీమన్ తప్పుకున్న కొద్ది రోజులకే థామస్ కూడా తప్పుకోవడం గమనార్హం.