: రేపు ఢిల్లీ వెళుతున్న గవర్నర్


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రేపు ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నరే చూస్తున్నారు. ఈ విషయాలపై ఆయన మాట్లాడతారని సమాచారం.

  • Loading...

More Telugu News