: అనూహ్య హత్య కేసులో నిందితుడికి రిమాండ్


ముంబైలో హత్యకు గురైన మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ కేసులో నిందితుడిని ముంబై పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడికి ఈ నెల 15వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News