: మంచినీటీ పథకాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్
రూ. 94.17 కోట్ల వ్యయంతో చేపట్టిన మంచినీటి పథకాన్ని తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. దీనికి తోడు తొమ్మిదో తరగతి చదువుతున్న 150 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం 200 మందికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, 550 మందికి అంత్యోదయ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.