: ఇస్లామాబాద్ కోర్టులో బాంబు పేలుడు.. జడ్జి సహా పలువురు మృతి


శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిన పాకిస్థాన్ లో ఈ రోజు మరో మారణహోమం సంభవించింది. సాక్షాత్తు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున ఉన్న కోర్టు ఆవరణలో బాంబు దాడి జరిగింది. ఈ దారుణ ఘటనలో ఒక జడ్జితో పాటు మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News