: ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల వేడుక
86వ ఆస్కార్ పురస్కారాల వేడుక లాస్ ఏంజెలెస్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు..
ఉత్తమ సహాయ నటుడుః జారెడ్ లెటో (చిత్రం-డాలస్ బయ్యర్స్ క్లబ్)
ఉత్తమ సహాయ నటిః లుపిటా యాంగో (12 ఇయర్స్ ఎ స్లేవ్)
ఉత్తమ యానిమేటెడ్ చిత్రంః ఫ్లోజోన్
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైన్ చిత్రంః ద గ్రేట్ గాట్స్ బీ
ఉత్తమ ఛాయాగ్రహణం చిత్రంః గ్రావిటీ
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంః 20 ఫీట్ ఫ్రం స్టార్ డమ్
ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రం: ద లేడీ ఇన్ నెంబర్ 6
ఉత్తమ విదేశీ చిత్రం: ద గ్రేట్ బ్యూటీ
ఉత్తమ మేకప్, కేశాలంకరణ చిత్రం: డాలస్ బయ్యర్స్ క్లబ్
ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రం: మిస్లట్ హూబ్లాట్
ఉత్తమ లైవ్ యాక్షన్ చిత్రం: హీలియం
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: గ్లెన్ ఫ్రీ మాంట్లే (గ్రావిటీ)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: స్కివ్ లీవ్ సే, నివ్ అద్రి (గ్రావిటీ)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్- టిమ్ వెబర్, క్రిన్ లారెన్స్ (గ్రావిటీ)లకు ఆస్కార్ పురస్కారాలు దక్కాయి.