: నిరాశపరిచిన కోహ్లీ.. భారత్ 65/2


పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డేలో 56 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఉమర్ గుల్ బౌలింగ్ లో ఉమర్ అక్మల్ కి క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 37 బంతుల్లో6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో రోహిత్ 44 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇండియా స్కోరు 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు. అజింక్య రహానే 4 పరుగులతో రోహిత్ కు అండగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News