: ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. కాసేపట్లో భారత్ బ్యాటింగ్


బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆసియా కప్ లో అత్యంత రసవత్తర పోరు కాసేపట్లో ప్రారంభంకానుంది. భారత్, పాకిస్థాన్ ల మధ్య ఈ రోజు కీలక సమరం జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఓడిన జట్టు దాదాపు ఇంటి దారి పట్టినట్టే. దీంతో, ఈ మ్యాచ్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

  • Loading...

More Telugu News