: డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీడీపీకి రాజీనామా


వరంగల్ జిల్లా, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. రేపు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు.

  • Loading...

More Telugu News